Powered By Blogger

Monday 10 February 2014

పల్లె అందాలు

ఓ వారం క్రితం నేను తూర్పు గోదావరి  జిల్లా వెల్లటం జరిగింది.తిరుగు ప్రయాణం లొ స్టేషన్ కి వెల్తుండగా ఆటొ

లోంచి నేను తీసిన కొన్ని ఫోటోలు ఇవి ..

పల్లె అందాలు.. ఓ పక్క పొలాల మథ్య లోంచి వెల్తున్న రైలు..మరో పక్క అస్తమిస్తున్న భానుడు. మీరూ చూడండి










6 comments:

సతీష్ కొత్తూరి said...

బ్యూటిఫుల్.. రాధిక గారు. మాది విజయనగరం. మేం కూడా అటు నుంచే వెళ్లాలి. తూర్పుగోదావరి జిల్లాతో మంచి అనుబంధం కూడా ఉంది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేశారు. థాంక్యూ.

రాధిక said...

ఓహ్ .. యు ఆర్ వెల్కమ్ సతీష్ గారూ .. మీ విజయనగరం పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా కూతుర్ని మరియు

తూర్పు గోదావరి జిల్లా కోడల్ని నేను . నా పోస్ట్స్ మీకు నచ్చుతున్నందుకు సంతోష మండి

సతీష్ కొత్తూరి said...

మీది శ్రీకాకుళమా. గ్రేట్. అయితే మనం బంధువులమే. నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆ ఒక్క ఏడాది మా నాన్నగారు కాకినాడలో పనిచేశారు. ఆ ఫోటోలన్నీ భద్రంగా ఉన్నాయి. అందువల్ల నాకు తూ.గో.తో బాల్యానుబంధమన్నమాట.
మీ పోస్ట్ లన్నిటికీ కామెంట్స్ పెడుతూనే ఉన్నా రాధిక గారు. బాగుంటున్నాయి. కంటిన్యూ...

Unknown said...

Radhika nice blog . read some of you posts simple and cute ga undhi .. photos chala bhaunayi ..

Unknown said...

nice blog radhika, i have read few posts they are simple and sweet the pics are very nice ... all the best

Unknown said...

Nice blog