స్వార్ధపు ఛిచ్చు బిగిసిన ఉఛ్చ్చు ..
మనసుని కలచిందే ...
అపార్థపు నిప్పు .. ముడివేసిన ముప్పు
గుండె ని కాల్చిందే ..
ఎందుకో తెలియని ఆవేదనా .. ఎవరికి వినబడదు ఆలాపనా .
ఏమిటో చెప్పని ఆక్షేపణా .. ఎన్నడూ కోరని ఆరాధనా ..
మధురస భావన తెలియని హృదయం నాదని అనుకోనా ..
మమతాన్వేషణ లో మునిగిన సమయం ఇది అవునా ..
గాయాలను మాన్పె మందు ప్రేమ ని తెలిసున్నా ..
ఆ ప్రేమని వెతికే పని లో గాయం గెలిచేనా ..
ద్వేషపు జ్వాలలో మనసులు కాలి మలినం అవుతున్నా ..
అనురాగపు వంతెన నింగి నేలని కలిపే తీరేనా ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Good Post...
Click Here To 10th క్లాస్ ప్రశ్నా పత్రాలు, టీచర్ నోటిపికేషన్స్, మీకు, మీ పిల్లలకు అవసరమైన ప్రతి సామాచారం ఇక్కడ లభిస్తుంది.
Post a Comment