స్నేహితులార ...
మీకూ ,మీ కుటుంబానికీ నాగులచవితి శు భాకంక్షలు...చెట్టుని,పుట్టని పూజించే మన భారతీయ సాంప్రదాయం ఎంతో గొప్పది... ఇందులో ఒక నిగుడార్థం ఉంది .. అదేమిటంటే ప్రక్రుతి ని పూజించటం ద్వారా ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతుంది .. తద్వారా ప్రకృతి సంరక్షణ జరుగుతుంది .. తద్వారా ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుంది . ప్రాకృతిక సమతుల్యత అంటే మన క్షేమానికి ఆనవాలు. అందుకే మన పూర్వీకులు ఇలాంటి సాంప్రదాయాలను మనకు అందించారు ..
కాబట్టి మీరు మీ బాధ్యతా ని నిర్వర్తించండి . ప్రక్రుతి ని కాపాడండి .
-రాధిక

No comments:
Post a Comment