ఆ మనసుని వెతికినదేవరో ... మమతను చాటిందేవరో ...
తెలిసే సరికి ఏమైంది ఇలా ...
కలిసేసరికి .. తన జాడ లేదు కదా .... మనసును
ఆ ఉప్పని గంగ ని కన్నులలో బంధించిన ఆ జటధా రి...
చెప్పని ప్రేమని గుండెల్లో ఆణిచేసిన ఆ మురారి ...
పూలు పరచి నా దారిలో ముళ్ళ వెంట పయన మయాడ ... ?
నావ నిచ్చి గోదారిలో సుడుల లోన చిక్కుకున్నాడ ... ?
ఋణ మెలా తీర్చను ఈ జన్మ సరిపోదే ...
మదినె లా ఓదార్చను తన ప్రేమ దిగిరాదే .... నా గుండె లోగిలి నీకు గుడి చేస్తానులే ...
పూజి స్తానులే ..... మనసును
అ కలతలు నిండిన నా మదినే లత గ నువ్వల్లినావు
నీ క్షేమం లో నా క్షేమం చూసి దరి చేరినావు
వొడిని పరచి నిదురపుచ్చగా నా స్నేహముందీ ...
ఆదమరచి నిదురించగ జోల పాడు తుందీ ...
పనివాడిని గాని తన వాడిని కానూ ...
అంతస్థుని మరచి నిను చేరలేను .... నీ కొరకు ప్రార్ధించే మనసుంది నాకు
అది తెలుసు నీకు ...
మనసును గెలిచినా వారెవరో .. మమతను పంచగా నేనెవరు
తెలిసే సరికి పెరిగెను దూరం
లేదు విధి కి కనికారం ...

No comments:
Post a Comment