ప్రియమైన నా రచన రీడర్స్ కి ,
ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు .. నేను బ్లాగ్ ఓపెన్ చేసిన కొన్నాల్లకే మీ ప్రోత్సాహం
నాకు కొండంత బలాన్నిఇచ్చింది . మీ ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే నాకీ నూతన సంవత్సరం మరింత
ప్రత్యేకం అవుతుంది ..
"నా రచన " లో నేను రాస్తున్న కవితలకి ,పాటలకి ,రుధిర సౌధం సీరియల్ కి మీ ఆదరణ
లభిస్తున్నదనటానికి సాక్ష్యమే పై ఫోటో . అందుకు మీకు చాలా చాలా కృతజ్నతలు .
ఈ నూతన సంవత్సరం మీకు ... ... మీ కుటుంబాలకి కొత్త వెలుగులు తెచ్చిపెట్టాలి .. ఎన్నో విజయాలు
మిమ్మల్ని పలకరించాలి . ఇంకెన్నో సంతోషాలు మీకై వేచి ఉండాలని మనసారా కోరుకుంటూ ..
మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు .
ఎల్లప్పుడు మీ ఆదరణ కోరుకునే
మీ రాధిక
No comments:
Post a Comment