అరె .. అదే వెహికల్ .. అని సైకిల్ వెహికల్ వైపు పోనిచ్చాడు శివ . వెహికల్ దగ్గరికి చే రుకొని .. చుట్టూ చూశాడు
శివ .
ఎక్కడా యశ్వంత్ జాడ కనబడ లేదు .. ఇక్కడ నుంచి యశ్వంత్ ఎక్కడికి వెళ్ళుంటాడు ? అనుకుంటూ వెహికల్
స్టీరింగ్ వైపు అప్రయత్నం గా చూశాడు శివ . అక్కడ యశ్వంత్ పెట్టిన ఉత్తరం శివ కంట పడింది ..
వెంటనే వెళ్లి తనదగ్గరున్న ఇంకో కీ తో డోర్ తెరచి ఆ లెటర్ చేతిలోకి తీసుకున్నాడు శివ .
శివా ..
నాకోసం వెతుక్కుంటూ వస్తావని తెలుసు .. రత్నంరాజు చనిపోయాడు శివా .. అతని చావు మామూలు
స్థితి లో లేదు .. భయానకం గా ఉంది .. వైజయంతి పనేనని అనుమానం గా ఉంది .. కానీ ఖచ్చితం గా చెప్పలేను
ఆ విషయం తెలుసుకుందుకే దక్షిణం వైపు వెళ్తున్నాను .. ఎందుకంటే వీరాస్వామి కూడా ప్రాణాపాయ స్థితిలో
ఉన్నాడేమో అని తెలుసుకోడానికి .. అతని ఆచూకి ఇప్పుడు ముఖ్యం ..
శివా .. నువ్వోచ్చేసరికి నేను ఏ స్థితిలో ఉంటానో నాకు తెలీదు .. ఎందుకంటే మహల్ నుండి బయల్దేరే సమయానికే
స్వామీజీ చెప్పిన ప్రమాదం వైపు వెళ్తున్నానని పించింది .. సో .. మళ్ళి కలుద్దాం ..
యశ్
ఉత్తరం చదవగానే .. ఓహ్ గాడ్ .. సంథింగ్ రాంగ్ .. నేనూ .. అటువైపే వెళ్ళాలి .. అని సైకిల్ ని దక్షిణం వైపుకి
మళ్ళించాడు శివ .. కొంత దూరం వెళ్ళాక చెట్ల ఊడలకి వేలాడుతూ అతి భయంకరం గా కనిపించింది వీరస్వామి
శవం . అతన్ని అలా చూడగానే ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది శివ కి .. వెంటనే తేరుకొని .. ఇక్కడే ఎక్కడో
ఉండుండాలి యశ్వంత్ .. అని తలంచి ... యశ్ .. వేర్ ఆర్ యు .. గట్టిగా అరిచాడు శివ ..
అతని అరుపు ఆ అడవంతా ప్రతిధ్వనించి కొమ్మల్లో ఉన్న గుడ్లగూబలు దూరంగా ఎగిరిపోయాయి ..
కొంచెం ముందుకి పరిగెత్తి .. మళ్ళి గట్టిగా అరిచాడు శివ .. శివ కి కీచు రాళ్ళ శబ్దాలు తప్ప వేరే ఏం వినబడలేదు ..
అయ్యో .. యశ్ .. ఎక్కడున్నావు .. ఎక్కడున్నా నువ్వు బాగానే ఉండి ఉంటావు యశ్ .. నాకు తెలుసు .. కానీ
ఆ వీరస్వామి గాడ్ని చూస్తేనే నువ్వే స్థితిలో ఉన్నావోనని భయం కలుగుతుంది .. అనుకుంటూ చుట్టూ చూస్తూ
అక్కడ పరిసరాలన్నీ వెతికాడు శివ . ఎక్కడా యశ్వంత్ జాడ తెలియ రాలేదు ..
యశ్వంత్ వీరస్వామి ప్రాణాపాయ స్థితి లో ఉన్నాడని ఎలా ఊహించాడు ? నిజంగానే ఇక్కడ వీరస్వామి చచ్చి
పడున్నాడు .. అది ఆ మఱ్ఱి చెట్టు ఊడలు అతని మేడచుట్టు బిగుసుకోనేలా .. అంటే .. అనుమానం లేదు ..
వైజయంతి ఇస్ బ్యాక్ .. అయితే యశ్వంత్ మహల్ వైపే రిటర్న్ అయుంటాడా ?ఇప్పుడు నేను యశ్వంత్ కోసం
వేదకనా లేదంటే మహల్ కి వెళ్లి వైజయంతి వల్ల ఏ సమస్యా రాకుండా వాళ్ళని కాపాడనా ? అని ఆలోచించాడు శివ
నేను మహల్ కె వెళ్ళటం సమంజసం .. ఎందుకంటే యశ్ కారణ జన్ముడు .. తనకేం కాదు .. ఒకవేళ తానూ
మహల్ కే వెళ్లి ఉండొచ్చు కూడా .. కాబట్టి మహల్ దగ్గరకి వెళ్ళాలి .. అందర్నీ అప్రమత్తం చేయాలి .. అని పరుగున
సైకిల్ దగ్గరికి వచ్చి తిరుగు పయనమయ్యాడు శివ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:
రాధిక గారూ, ఎంత చక్కని స్నేహితులో కదా మీ పాత్రలు. సీరియల్ అయిపోయాక కూడా పాఠకుల మనసులో నిలిచిపోయే పాత్రలు. రచన, యశ్వంత్, శివ, మురారి, సత్య... ప్రేమకి, సాహసానికి, స్నేహానికి, ధైర్యానికి మారు పేరు గా చిరంజీవులుగా నిలిచిపొతారు. మీ సీరియల్ పూర్తి కాగానె పి.డి.ఎప్. రూపమ్ లో నాకు మెయిల్ చేయండి వీలయితే.
Tappakundaa..kalyani garu. I respect frndship..anduke katha lo manchi snehame untundi. Thank you
Post a Comment