అమ్మా ... అమ్మా .. మెల్లిగా నిద్రలేపాడు విక్కీ గిరిజ ని .
ఏం నాన్నా ? వచ్చేశామా ? అంటూ కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసింది గిరిజాదేవి .
అటు చూడు .. రామనంతపురం బోర్డు .. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ? రామనంత పురం బోర్డు దగ్గరే వే ఉంటుంది
అన్నావు .. అన్నాడు చుట్టూ పరికిస్తూ విక్కీ ..
హా .. అవును .. అని డోర్ తీసుకుని కార్ దిగింది గిరిజ .. చుట్టూ చూసి .. చిన్నగా నిట్టూర్చి .. ఏం మారలేదు ..
అనుకుంది గిరిజ తనలో తానె .
తానూ కిందికి దిగి .. బాగా చీకటిగా ఉందమ్మా ఇంకా .. ఇక్కడ కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా లేవు .. అన్నాడు విసుగ్గా
విక్కీ ...
ఇక్కడ ఒక మట్టి దారి ఉండాలి విక్కీ .. ఆ దారి గుండానే లోపలికి పోవాలి .. సుమారు గంటన్నర పడుతుంది .. ఆ
మార్గం గుండా రావణ పురం చేరుకోవాలంటే .. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని అడిగింది గిరిజ .
3. 50 నిముషాలు .. లోపలున్న డ్రైవర్ చెప్పాడు .
ఎటువైపు ఆ దారి ఉంటుందో చెప్పమ్మా .. అంటూ డిక్కీ లో ఉన్న బాగ్లోంచి టార్చ్ తీశాడు విక్కీ .
కొడుకు చేతిలో టార్చ్ వైపు చూసి .. అయితే .. అటువైపు చూడు విక్కీ .. నాకు లీలగా గుర్తుంది .. అంది గిరిజ .
అటువైపు టార్చ్ ఫోకస్ చేసిన విక్కీ .. చిరునవ్వుతో .. లీలగా కాదమ్మా .. నీకు బాగానే గుర్తుంది .. అక్కడ ఓ మట్టి
బాట కనబడుతుంది .. ఇంకేం మట్టి బాటలు లేవుగా ఇక్కడ ? అని అన్నాడు విక్కీ .
లేదు విక్కీ .. అదే దారి .. రావణ పురం పోవాలంటే .. అంది గిరిజ .
వెహికల్ లో కూర్చున్నారు ఇద్దరూ ..
డ్రైవర్ కార్ ఎడమ వైపుకి పోనీ .. ఆ మట్టిబాట గుండా లోపలికి .. అన్నాడు విక్కీ ..
సరే సర్ .. అని కార్ ని పక్కకి తిప్పి సర్రున పోనిచ్చాడు డ్రైవర్ .
అయితే మరో గంట తర్వాత నేను రచన కి గుడ్ మార్నింగ్ చెప్తానమ్మా .. అన్నాడు విక్కీ నవ్వుతూ ..
చిరునవ్వుతో కొడుకుని చూసి "రచన అక్కడ గుడ్ మార్నింగ్ అని చెప్పే పరిస్థితి లోనే ఉండాలి తల్లీ " అని
మనసులోనే అమ్మవారిని ప్రార్థించింది గిరిజా దేవి .
**************************************
జై వినాయకా .. అన్నారు స్వామీజీ .
వారంతా మడుగు వద్దకి చేరారు .
రచనా .. ఆ వినాయకుని మనసారా ప్రార్థించు .. ఎటువంటి విఘ్నాలు ఎదురు కావు అన్నారు స్వామీజీ ..
అలాగే స్వామీజీ .. అని కళ్ళు మూసుకుని వినాయకుని ప్రార్థించింది రచన .
స్వామీజీ ఇప్పుడు సమయం ? అని అన్నాడు యశ్వంత్ సంకోచంగా .
హా .. 4. 10 నిమిషాలు పౌర్ణమి ఘడియలు ప్రవేశించాయి .. ఇవి అమృత ఘడియలు .. లోపలికి ప్రవేశించండి ..
అన్నారు స్వామీజీ ..
అందరూ తలలూపి మెల్లిగా మడుగులోకి దిగారు .. అసలే చలికాలం .. చల్లని గాలి మేను ని వణికిస్తుంది ..
మడుగులో నీళ్ళు మరింత చల్లగా రక్తం గడ్డ కట్టి పోయేలా ఉన్నాయి ..
యశ్వంత్ మడుగు లో ఉన్న రాతి పలక ని తొలగించాడు .. మడుగులో నీళ్ళు మరింతగా ఆ మార్గం లోకి చొచ్చుకు
పోయాయి ..
ఇంకా ఉంది

.jpg)

.jpg)

No comments:
Post a Comment