Powered By Blogger

Sunday 21 September 2014

నువ్వు


కొమ్మల్లో కోయిలా .. కూసేటి వేళలా ..

గల గల గోదారి . .. నవ్వేటి  వేళలా ..

తెరచాప చిరుగాలికి రాగం తీసేవేళా  ..

ఆమని పరిమళాలు వీచేటి వేళల ..

మధురస ఊహలెన్నో మనసును తాకేవేళ ..

నీ పేరు గుర్తు కొచ్చే తేనె తీపి మాటలా ..

నీ ఊసులెన్నో చెప్పే అల్లి బిల్లి ఆశలా ..

గిల్లి గిల్లి చంపెస్తాయే నీ అల్లరి తలపులా ..



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: